Sunday, 22 July 2012

dont lost your hope





















ప్రయత్నం  చేసి ఓడిపో 
 ప్రయత్నం  చేయడంలో  మాత్రం  ఓడిపోవదు 

i dont care


Thursday, 19 July 2012

amma

అమ్మ..!!

"అమ్మ" అన్న పదానికే అర్థం అనంతం..
సాటిరాదు తనకు ఎటువంటి ఉపోథ్ఘాతం..
స్వచ్చమైన అమ్మ ప్రేమకి.. ఏపాటిది మన భావకవిత్వం..!!

Monday, 16 July 2012

clever person in one of the telugu kavi

tenali ramakrishna

king krishnadevaraya

king of telugu

telugu state bird

Indian Roller 
(Coracias benghalensis)

telugu state animal

krishna jinka 
in telugu


telugu flower

bluewaterlily

Love with Friendship

ప్రేమ  ఎప్పుడు  పుడుతుంది 
మనషు  దగ్గర  ఐనప్పుడు 
మనుషు  ఎప్పుడు  దగ్గర  అవుతుంది 
మనిషి  కి  మనిషి  దగ్గర  ఐనప్పుడు
మనిషి కి  మనిషి  ఎప్పుడు  దగ్గర అవుతాడు
మనసు లో స్నేహం చుగురించి నప్పుడు.

Prema eppudu puduthundi
manashu daggara ainappudu
manushu eppudu daggara avuthundi
manishi ki manishi daggara ainappudu
manishi ki   manishi  eppudu daggara avutadu
manasu lo sneham chugurinchi nappudu 

friendship

చినుకుల లా మొదలైన మన స్నేహం 
వర్షం లా కురిసీ 
సెలయేరు లా సాగి 
నది లా ప్రవహించి , ఎప్పటికి ఇంకిపోని 
సముద్రం వలె ఉండాలని ఆశిస్తూ ...... నీ నేస్తం

Thursday, 12 July 2012