Monday, 13 August 2012

అమ్మలార నాన్నలార


అమ్మలార నాన్నలార ఎక్కడ మీ స్థానం ఏమిటి మీ గమ్యం
 
బ్రతికినన్ని నాళ్ళంతా రెక్కలు ముక్కలు చేసి 
మీ కండలు పిండి చేసి  మీ రక్తం ధారపోసి
ఇదిగోరా పాల బువ్వ అదిగోరా వెన్న బువ్వ
అని నోటికి అందిస్తే అపురూపం గా చూస్తే
మీ రెక్కలు తెగిన నాడు మీ డొక్కలు మాడునాడు
ఆదరించి అనునయించి ఆకలి తీర్చేవారు 
నేనున్నా మీకంటూ ధైర్యం చెప్పేవారు వున్నారా ఎవరైనా
వచ్చారా వచ్చారా ఒకరైనా
పెద్ద పెద్ద భవనాలలో ఆవాసం మీరిస్తే మారు మూల గుడిసెల్లో
మీ వాసం వారిస్తే పిడికిలంత గుండె పగిలి
ముక్కలు చెక్కలుగ మారి
రాబోయే చావు కొరకు రాణి సొంతవారి కొరకు
ఎదురు చూసి ఎదురు చూసి 
నేల రాలిపోయేరా
దూళిలోన కలిసేరా

అమ్మ

అమ్మ
అమ్మ అమ్మ
అమ్మ అమ్మ అమ్మ
అమ్మ అమ్మ అమ్మ అమ్మ
అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ
అమ్మ అమ్మ అమ్మ అమ్మ
అమ్మ అమ్మ అమ్మ
అమ్మ అమ్మ
అమ్మ

Saturday, 11 August 2012

Janapada Geetaalu (Telugu Folk Songs)



మా అమ్మ వంకాయ కూర చేయడం మొదలుపెట్టిందంటే తనకు తెలీకుండానే 'గుత్తి వంకాయ కూరోయ్ బవా అని పాడేది. తెలియకుండానే నేను కూడా ఆ పాట పడడం గమనించి నవ్వుకుంటాను. ఇవేకాకుండా 'బావా బావా పన్నీరూ, 'మొక్కజొన్న తోటలో' 'కోడలా కోడలా కోడుకు పెళ్ళామా' వంటి ఎన్నో జానపద గీతాలు మనకు తెలిసినట్టే ఉంటాయి కానీ నిజంగా తెలియవు. అందుకే ఈ జానపద గీతాలను మీకోసం, నాకోసం, మనందరి కోసం

Thursday, 9 August 2012

అన్నమయ్య సంకీర్తనలు

అన్నమయ్య సంకీర్తనలు అమృతభమండాగారాలు. అతని తీయని పదాలతో ఆ శ్రీనివాసుని మెప్పించిన గొప్ప వాగ్గేయకారు 

krishnadeva rayalu


నన్ను నన్నుగా ప్రేమించే నీకోసం..


Monday, 6 August 2012

alluri seeta rama raju




one of the great freedom fighter from Telugu land




 ఒక  మంచి  యోధుడు